వాట్సప్‌లో మరో కొత్త ఫీచర్.. ఇలా చేస్తే.. నెంబర్ ఏ కనపడదు..!

-

చాలా మంది మొబైల్ ఫోన్ ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ని వాడుతూ ఉంటారు. వాట్సాప్ లో రోజు రోజుకీ కొత్త ఫీచర్స్ వస్తూనే ఉంటాయి. వాట్సాప్ లో వచ్చే కొత్త ఫీచర్ల వలన యూజర్ల కి ఎంతో ఈజీ అవుతుంది తాజాగా వాట్సాప్ ఓ కొత్త ఫీచర్ ని తీసుకు వచ్చింది త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రాబోతోంది ఫోన్ నెంబర్ ప్రైవసీ ఫీచర్ ఇది మరి ఇక పూర్తి వివరాలు తెలుసుకుందాం.

 

Whatsapp
వాట్సప్‌

ఈ ఫీచర్ తో వాట్సాప్ నెంబర్ ఇతరుల కి కనపడకుండా ఆఫ్ చేసుకోవచ్చు యూజర్ల భద్రతా ప్రైవసీ కోసం వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ ని తీసుకు రానుంది చాలా మంది తెలియని వాళ్ళు వాట్సాప్ నెంబర్లను సేకరించి పేర్లు, స్టేటస్లు ఆధారంగా ఇష్టాలను తెలుసుకుంటున్నారు. మార్కెటింగ్ కంపెనీలకి పంపిస్తున్నారు.

ఈ వివరాలన్నిటిని వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ ని తీసుకురానుంది. హాకింగ్ కి పాల్పడడానికి కూడా అవ్వదు. నెంబర్లు ఓపెన్ గా కనపడవు ఫోన్ నెంబర్స్. ఈ ఫీచర్ ని త్వరలో వాట్సాప్ తీసుకురాబోతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ స్టేజ్ లో ఉంది అధికారికంగా ఈ ఫీచర్ల గురించి ఇంకా ప్రకటించలేదు. ఈ ఫీచర్ వాడుకలోకి వస్తే చాలామందికి హెల్ప్ ఫుల్ గా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news