ఇలా ఈజీగా.. ఆయుష్షు ని 20 ఏళ్ళు పెంచచ్చు…!

-

ఆరోగ్యాన్ని పొందాలని ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు ఎలాంటి అనారోగ్య సమస్యలు బాధలు లేకుండా ఆనందంగా జీవించాలని కోరుకుంటారు. ఈరోజుల్లో చాలామంది షుగర్ బీపీ మొదలైన సమస్యలతో బాధపడుతున్నారు. అయితే కొన్ని అలవాట్లని పాటించడం వలన ఆరోగ్యం మెరుగు పడుతుంది మన ఆయుషుని కూడా మనం పెంచుకోవచ్చు. శారీరక వ్యాయామంతో మన ఆయుషు ఇంకా పెరుగుతుంది.

 

ప్రతిరోజు కనీసం అరగంట పాటు వ్యాయామం చేస్తే మంచిది అలా వ్యాయామం కోసం మనం సమయాన్ని వెచ్చిస్తే మన ఆయుష్షు ని పెంచుకోవచ్చు. మందుల్ని తీసుకుంటే ఆరోగ్యం పాడవుతుంది జీవితకాలం పెరగాలంటే మందులకి దూరంగా ఉండాలి. స్మోకింగ్ వలన కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది స్మోకింగ్ మానేస్తే ఆయుష్షు ని పెంచుకోవచ్చు. ఒత్తిడికి గురవుతూ ఉంటారు ఎంతోమంది ఒత్తిడి వలన చాలా సమస్యలు ఎదుర్కొంటారు.

ఒత్తిడిని తగ్గించుకుంటూ ఉండాలి అలా చేయడం వలన ఆయుష్షుని పెంచుకోవచ్చు సమతుల్యమైన ఆహారాన్ని మాత్రమే తెలుసుకోవాలి. తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్, ఫైబర్స్, కొవ్వు పదార్థాలు ఇలా అన్నీ ఉండాలి. ఆల్కహాల్ ని కూడా తీసుకోకూడదు. అప్పుడు ఆయుష్షు పెరుగుతుంది.

నిద్ర కూడా చాలా ముఖ్యం. మంచి నిద్ర ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం పెరుగుతుంది అలానే మంచి రిలేషన్ షిప్ లో ఉన్నట్లయితే కూడా ఎక్కువకాలం జీవించొచ్చు. ఒంటరిగా ఫీల్ అవ్వకుండా చక్కగా ఆనందంగా స్నేహితులతో కుటుంబ సభ్యులతో గడిపితే ఆనందంగా ఉండొచ్చు. ఇలా మన జీవిత కాలాన్ని పెంచుకోవచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు మరి ఇంకా వీటిని ఫాలో అయిపోండి.

Read more RELATED
Recommended to you

Latest news