కాంగ్రెస్ పార్టీలో అటెండర్ ఉద్యోగం ఇచ్చినా.. చేస్తా :జగ్గారెడ్డి

-

రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో పీసీసీ పదవి ఎవరికి దక్కబోతోందనే అంశంపై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సెండ్ చేసిన కామెంట్స్ చేశారు.

పీసీసీ పదవి ఎవరికి కట్టబెట్టినా తనకు అభ్యంతరం లేదని అన్నారు.గతంలో రేవంత్ రెడ్డికి పదవి ఇచ్చినప్పుడు కూడా సహకరించామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో తనకు అటెండర్ ఉద్యోగం ఇచ్చినా.. చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే పదేళ్లో ఏదో ఒకరోజు అనుకన్నట్లుగానే ఖచ్చితంగా పీసీపీ పదవి చేపడుతానని అన్నారు. అనంతరం రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కూడా అవుతానని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చెప్పిన మాటలను ఫాలో అవుతానని జగ్గారెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news