ఏంటి సమంతా.. ఇంత హాటుగున్నావ్..!

-

సమంత రుతుప్రభు.. సారీ.. సమంత అక్కినేని కదా. ఇప్పుడు అక్కినేని కోడలు అయింది సమంత. తెలుగు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే అక్కినేని ఇంటికి కోడలుగా వెళ్లిన సమంత.. ఇక సినిమాలు చేయదు కాబోలు అని అనుకున్నారు. ఓ ఇంటికి కోడలయ్యాక.. అది కూడా సినిమా నేపథ్యం ఉన్న ఇంట్లోకి వెళ్లాక సినిమాలు ఆపేస్తుందని అంతా భావించారు.

కానీ.. ఎవ్వరి ఊహలకు అందకుండా సమంత పెళ్లయ్యాక తన సినీ రంగంలో ఇంకో మెట్టు ఎక్కిందే కాని దిగలేదు. పెళ్లయ్యాక కూడా తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సినిమాల సక్సెస్ తో దూసుకుపోతూనే ఉన్నది. సోషల్ మీడియాలోనూ తనకు పిచ్చి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరో విషయం ఏంటంటే.. రీసెంట్ గా సమంత హాట్ గా ఉన్న తన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. క్లీవేజ్ కనిపించేలా వేసుకున్న తన డ్రెస్సుపై సోషల్ మీడియాలో కామెంట్లు మాత్రం బాగానే వస్తున్నాయి. ఇన్నర్ పీస్ అంటూ క్యాప్సన్ పెట్టి ఆ ఫోటోను షేర్ చేసింది సమంత.

ఏంటి సమంతా ఇది.. పెళ్లయ్యాక కూడా ఇంత హాట్ గా ఉన్నావు. ఇంకా ఇటువంటి డ్రెస్సులు వేసుకుంటున్నావా? ఇది కరెక్టేనా? ఏంటి ఇలా తయారయ్యావు సమంతా.. అంటూ కొంతమంది నెగెటివ్ గా కామెంట్లు పెట్టినా.. సమంతను సపోర్ట్ చేస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

View this post on Instagram

Inner peace ?

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

Read more RELATED
Recommended to you

Latest news