ఒలింపిక్స్ : నిరాశపరిచిన అదితి అశోక్..!

-

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మెడల్స్ అందించిన వారితో పాటుగా మరి పేరు చుట్టూ చాలా చర్చ అనేది నడిచింది. ఆమె అదితి అశోక్. గోల్ఫ్ ప్లేయర్ అయిన అదితి అశోక్ టోక్యో ఒలింపిక్స్ లో నాలుగో స్థానంలో నిలిచి మెడల్ కు ఒక్క అడుగు దూరంలో ఆగిపోయింది. దాంతో ఈ ప్యారిస్ ఒలింపిక్స్ లో అదితి అశోక్ కు మెడల్ పక్క అని చాలా మంది భారత అభిమానులు భావించారు.

కానీ ఈసారి భారత ఫ్యాన్స్ అదితి అశోక్ నిరాశపరించింది. చివరి సారి నాలుగో స్థానంలోఉన్న అదితి అశోక్ ఈ ఒలింపిక్స్ లో ప్రస్తుతం 29వ స్థానంలో నిలిచింది. ఆమెతో పాటు ఈ పోటీలో ఉన్న మరో భారత గోల్ఫ్ ప్లేయర్ దీక్షను దాగర్ 49వ స్థానంలో నిలిచింది. అయితే ఈ మహిళల గోల్ఫ్ ఇంకా పూర్తిగా ముగియకపోయిన మన భారత ప్లేయర్స్ యొక్క అవకాశాలు ముగిసాయి.

Read more RELATED
Recommended to you

Latest news