ప్రజల్లోకి బీఆర్‌ఎస్ పార్టీ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. దీంతో జనవరి నుండి బీఆర్ఎస్ 2.0 వర్షెన్ ప్రారంభం కానుందని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కొట్లాడడానికి ప్రజల్లోకి వెళ్లనున్నారట బీఆర్‌ఎస్ పార్టీ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్.
కొత్త సంవత్సరం.. కొత్త కమిటీలు ఏర్పాటు చేసి.. ప్రజల్లోకి రానున్నారట బీఆర్‌ఎస్ పార్టీ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్. ఇక ముఖ్యంగా పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొత్త ఇంఛార్జిల నియామకం చేయనున్నారు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్. యువ రక్తంకి పార్టీలో పదవులు ఇవ్వనున్నారట.. కొత్త సంవత్సరం నుండి కాంగ్రెస్ ప్రభుత్వంపై సమరానికి సిద్ధం కానున్నారట బీఆర్‌ఎస్ పార్టీ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం.
జనవరి నుండి బీఆర్ఎస్ 2.0
ప్రభుత్వంపై కొట్లాడడానికి ప్రజల్లోకి వెళ్లనున్న కేసీఆర్
కొత్త సంవత్సరం.. కొత్త కమిటీలు
పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొత్త ఇంఛార్జిల నియామకం.
యువరక్తంకి పార్టీలో పదవులు.. కొత్త సంవత్సరం నుండి కాంగ్రెస్ ప్రభుత్వంపై సమరానికి సిద్ధం. pic.twitter.com/1A4J507d34
— Telugu Scribe (@TeluguScribe) November 7, 2024