IND Vs ENG : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.

-

IND Vs ENG : భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య 5-టీ20 సిరీస్ ల నేపథ్యంలో ఇవాళ తొలి టీ-20 కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నది టీమిండియా. అయితే ఈ మ్యాచ్ లో భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ ఆడటం లేదని ప్రకటించాడు సూర్య కుమార్ యాదవ్.

Toss

భారత జట్టు : 

సంజు సాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్.

ఇంగ్లండ్ జట్టు :

ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, జాస్ బట్లర్, హ్యార్రీబ్రూక్, లివింగ్ స్టన్, జాకొబ్ బెథెల్, ఓవర్టన్, అట్కిన్ సన్, జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్, మార్క్ వుడ్.

Read more RELATED
Recommended to you

Latest news