అమెరికా లో అక్రమ వలసదారులకు బిగ్ షాక్ తగిలింది. అమెరికా నుంచి మరో 104 మంది అక్రమ వలసదారులను తరలించారు. తాజాగా అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు భారతీయులు. అందులో 33 మంది గుజరాత్‌కు చెందినవారే ఉండటం గమనార్హం.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/amricka.jpg)
అటు నిన్న అమెరికా సైనిక విమానం అమృత్‌సర్ చేరుకుంది. ఈ తరుణంలోనే.. .అమెరికాలో అక్రమంగా ఉంటున్న 205 మంది భారతీయులను తీసుకొచ్చింది ఆ విమానం. అమెరికాలో అక్రమంగా 7.5 లక్షల మంది భారతీయులు ఉంటున్నారట. ట్రంప్ అధికారంలోకి వచ్చిన… తర్వాత.. అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులను తరలిస్తున్నారు.