బిజినెస్ ఐడియా: వెదురు బాటిల్స్ తో అదిరే ఆదాయం…ప్రభుత్వ సహాయం కూడా..!

-

మీరు ఏదైనా వ్యాపారాన్ని చేయాలనుకుంటున్నారా..? దాని నుండి చక్కటి డబ్బులని సంపాదించాలనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ ఐడియాస్ ని మీరు చూడాలి. ఇలా అనుసరించడం వలన మంచిగా డబ్బులు వస్తాయి పైగా ఎటువంటి సమస్య ఉండదు ప్రభుత్వం కూడా సహాయం ఇస్తోంది కాబట్టి పెట్టుబడి విషయంలో మీరు పెద్దగా ఆలోచించక్కర్లేదు.

ప్లాస్టిక్ వలన కలిగే నష్టాలు గురించి మనకు తెలుసు. అందుకని చాలా మంది ఇళ్లలో ప్లాస్టిక్ ని బ్యాన్ చేసేసారు దానికి బదులుగా వెదురు బాటిల్స్ ని ఉపయోగిస్తే మంచిది. వెదురు బాటిల్స్ ని తయారు చేసేసి మీరు వాటిని సేల్ చేయొచ్చు. వీటివలన ఆరోగ్యం బాగుంటుంది పైగా అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఇవి చూస్తాయి. వెదురు బాటిల్స్ 750 మిల్లీ లీటర్ల నుండి ఒక లీటర్ వరకు ఉంటాయి. అయితే ఈ బాటిల్స్ స్టార్టింగ్ ధర వచ్చేసి 300 వరకు ఉంటుంది.

కానీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ప్రకారం చూస్తే వెదురు సీసాల తయారీలో శిక్షణ తీసుకోవడానికి నేషనల్ వెదురు మిషన్ వెబ్సైట్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తోంది. దీని ద్వారా మీరు ఈ బాటిల్స్ ని ఎలా తయారు చేయొచ్చు అనే విషయాన్ని చూడొచ్చు. దీనిని మీరు మొదలుపెట్టడానికి 15 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కావాలంటే మీరు పార్ట్నర్ షిప్ కింద చూసుకుంటే తక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి. ఈ ఉపాధిని మెరుగుపరచడానికి MSME మంత్రిత్వ శాఖ ప్రోత్సహిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news