అన్న‌య్య‌కు మెగా విశెష్‌.. సోష‌ల్ మీడియా షేక్‌… మెగాస్టార్‌కు అభినంద‌న‌ల వెల్లువ‌

-

ఆగస్ట్ 22. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఆయన అభిమానులకు పండగరోజు. ఇప్పటికే సోషల్ మీడియాలో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నారు మెగా అభిమానుల‌తోపాటు సినీ అభిమానులు.

Megastar Chirnajeevi Aacharya
Megastar Chirnajeevi Aacharya

Read more RELATED
Recommended to you

Latest news