నిక్ జొనాస్‌ను పెళ్లి చేసుకున్న ప్రియాంక చోప్రా..

-

Priyanka Chopra Marries Nick Jonas In Jodhpur

ప్రియాంక చోప్రా తన ప్రియుడు నిక్ జొనాస్‌ను పెళ్లి చేసుకుంది. వాళ్ల పెళ్లి వేడుక జోధ్‌పూర్‌లోని ఉమయిద్ భవన్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం వీళ్ల పెళ్లి జరిగింది. రేపు హిందూ సంప్రదాయం ప్రకారం జరగనుంది. క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం.. అతిథుల మధ్య ఇద్దరూ రింగ్స్ మార్చుకున్నారు. ఇక.. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఇద్దరూ రాల్ఫ్ లారెన్ డిజైన్ చేసిన డ్రెస్సులను వేసుకొని అందరినీ ఆకర్షించారు. ఈ విషయాన్ని లారెన్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది.

Priyanka Chopra Marries Nick Jonas In Jodhpur

Read more RELATED
Recommended to you

Latest news