ప్రముఖ నిర్మాతను రెండో పెళ్లి చేసుకోనున్న నటి ప్రగతి !

-

 

సీనియర్ నటి కారెక్టర్ ఆర్టిస్ట్ అయిన నటి ప్రగతి ప్రస్తుతం కారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో బిజీ గా వున్న సంగతి తెలిసిందే.వయసు పెరుగుతున్న కొద్దీ , తన గ్లామర్ ను పెంచు కుంటు అందరిని అలరిస్తోంది. తాను మాస్ బీట్ పాటలకు వేసే డాన్స్ ల ,అలాగే తాను జిమ్ లో చేసే వర్కౌట్ వీడియోస్ సోషల్ మీడియాలో లో హల్చల్ చేస్తుంటాయి. గతంలో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన మాజీ భర్త గురించి విషయాలను తెలియచేసింది.

Actress Pragathi Second Marriage With Famous Producer

ఇది ఇలా ఉండగా.. తాజాగా ఆమె రెండోపెళ్లికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. తాజాగా ఓ ప్రొడ్యూసర్ ఆమెని పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ తెచ్చాడట. అతనిది మంచి క్యారెక్టర్ కావడంతో ప్రగతి కూడా ఈ పెళ్లిపై ఇంట్రెస్ట్ చూపిస్తోందట. అయితే ప్రగతి నిజంగానే ఆ ప్రొడ్యూసర్ ని పెళ్లి చేసుకోబోతుందా…? లేక ఇది సోషల్ మీడియాలో పుట్టించిన పుకారా…? అనేది తెలియాలంటే ఆమె స్పందించాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version