40 లో వన్నె తగ్గని అందంతో అమీషా పటేల్..!!

-

అప్పట్లో బాలీవుడ్ నుంచి తెలుగు సినీ పరిశ్రమకు చాలా మంది హీరోయిన్స్ ఎంట్రీ ఇచ్చారు.అయితే అందులో కొంతమంది మాత్రమే కొన్ని సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ అమీషా పటేల్ కూడా ఒకరు. టాలీవుడ్లో కొన్ని సినిమాలలో నటించి..ఆ తర్వాత ఆఫర్లు రాక తిరిగి బాలీవుడ్లోకి వెళ్లిపోయింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ ముద్దుగుమ్మ వచ్చి రావడంతోనే పవన్ కళ్యాణ్ ,మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి హీరోలతో కలిసి నటించింది. ఈమె నటించిన చిత్రాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నా ఈ ముద్దుగుమ్మ తెలుగు ఇండస్ట్రీని వదిలిపెట్టి బాలీవుడ్ వైపుకి వెళ్లిపోయింది.

బాలీవుడ్ లోకి వెళ్లిన తర్వాత ఆఫర్లను బాగానే అందుకున్న క్రమక్రమంగా కథల విషయంలో అవగాహన లేక ఈమె నటించిన చిత్రాలు అన్ని ఎక్కువగా డిజాస్టర్లు కావడం జరిగింది. దీంతో ఈమె కెరియర్ పైన కాస్త ప్రభావం పడిందని చెప్పవచ్చు. అలా అమీషా పటేల్ కెరియర్ డౌన్ అవడంతో ఇంటి పట్టానే ఉంటోంది. అయితే తాజాగా మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేందుకు పలు సన్న హాలు చేస్తున్నట్లుగా సమాచారం. కానీ అవి పెద్దగా వర్కౌట్ అవ్వడం లేదు అన్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

అమీషా పటేల్ అందాల ఆరబోతను ఆయుధంగా చేసుకొని ఆఫర్లను దక్కించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు చూస్తే ప్రతి ఒక్కరు కూడా మంత్రముగ్ధులవుతారని చెప్పవచ్చు. 40 ఏళ్లలో కూడా అమీషా పటేల్ తన అందంతో ప్రేక్షకులను సైతం మతి పోగొట్టేలా చేస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు నేటిజెన్లు. అయితే తెలుగులో ఆమీషా పటేల్ స్టార్ హీరోలలో నటించేది కానీ ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ వెళ్లి ఈమె కెరీర్ ని నాశనం చేసుకుందని చెప్పవచ్చు.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatel9)

Read more RELATED
Recommended to you

Latest news