దాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చెబుతున్న లాస్య..! వీడియో

యాంకర్ లాస్య పెళ్లి తర్వాత బుల్లితెరకు దూరమైంది.. మంచు షోతో మళ్లీ త్వరలో స్మాల్ స్క్రీన్ పై మెరిసేందుకు చూస్తున్న లాస్య కొత్తగా ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టింది. లాస్య టాక్స్ తో సరికొత్తగా తన వంట టాలెంట్ చూపించేందుకు సిద్ధమైంది. లేటెస్ట్ గా లాస్య దాబాలో చేసే ఎగ్ మసాలా కర్రీని ప్రిపేర్ చేసింది. కొత్తగా లాస్య ఈ రుచి అభిరుచి కార్యక్రమం ఎందుకు చేసిందో ఏమో కాని ఆమె ఫ్యాన్స్ మాత్రం లాస్య స్పూర్తితో ఇంట్లో ఎగ్ కర్రీని ట్రై చేయడం ఖాయం.

మరి లాస్య చేసిన దాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో మీరు ఓ లుక్కేయండి..