Anu Emmanuel: నగలు చూపుతూ..సంప్రదాయ కట్టులో అను ఇమ్మాన్యుయల్ వగలు

-

టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయల్..తెలుగులో ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అయితే, ఈ భామకు అనుకున్న స్థాయిలో స్టార్ డమ్ అయితే ఇంకా రాలేదు. కాగా, సోషల్ మీడియాలో మాత్రం ఈ సుందరి చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట అగ్గి రాజేస్తుంటుంది. తాజాగా ఈ సుందరి ..సంప్రదాయానికి ప్రతీక అయిన చీరకట్టులో దిగిన ఫొటోలు షేర్ చేసింది. నగలు ధరించి అలా ఎరుపు రంగు శారీలో ఎద అందాలు చూపి హొయలు పోయింది.

అలా గాజుల వైపు చూస్తున్న అను ఇమ్మాన్యుయల్ అదరాల సౌందర్యాన్ని నెటిజన్లు కీర్తిస్తున్నారు. ఎరుపు రంగు చీరలో మ్యాచింగ్ రవిక ధరించి సంప్రదాయ కట్టులో సాలిడ్ గా అను ఉందని కొందరు నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. ఓ నెటిజన్ అయితే అను ఇమ్మాన్యుయల్ నయనతార లాగా ఉందని కామెంట్ చేశాడు. అను ప్రస్తుతం..అల్లు శిరీష్ తో ఓ సినిమా చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news