ఏపీలో ఆన్ లైన్ సినిమా టికెట్ల కోసం ‘యువర్ స్క్రీన్స్’ పోర్టల్..ఇక తక్కువ ధరకే టికెట్లు

-

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సినిమా టికెట్లను ఆన్లైన్లో అమ్మేందుకు పవర్ స్క్రీన్స్ పేరుతో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో సినిమా టికెట్లు తక్కువ ధరకే లభిస్తాయని ఏపీ ఎస్ ఎఫ్ డి సియండి విజయ కుమార్ రెడ్డి ప్రకటించారు. సినిమా టికెట్ల ధరలను ప్రభుత్వమే నిర్దేశిస్తుందని.. అదే సమయంలో ఇద్దరు టికెట్లు పోటీలలో తీసుకునే సర్వీసు చార్జిని తాము వసూలు చేయబోమని స్పష్టం చేశారు.

అంటే… బుక్ మై షో లాంటి ఆప్స్ లో కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు అన్నమాట. వాటితో పాటు ప్రభుత్వ టికెటింగ్ యాప్ ను అందుబాటులోకి తెస్తారని దాని అర్థం. ఒక్క ప్రభుత్వమే ఆన్లైన్ టికెట్ లు అమ్మడం చట్టవిరుద్ధం అయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

ఇతర పోర్టల్ లో టికెట్ బుకింగ్ చేసుకుంటే టిక్కెట్పై అదనంగా 20 రూపాయల నుంచి 25 రూపాయల వరకు అధిక చార్జీలు వసూలు చేస్తారని… యువరాజ్ స్క్రీన్స్ యాప్ లో కేవలం 1.95 శాతం మాత్రమే వసూలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news