Samantha: ఎద అందాలు బయటపెట్టి రెచ్చిపోయిన సమంత..ఊ అంటావా అంటూ కామెంట్స్

-

టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత..ప్రజెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. లీడ్ రోల్ ప్లే చేస్తూనే ఇటీవల ఆమె ఐటెం సాంగ్ చేసింది. పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’లో సమంత చేసిన ‘ఊ అంటావా మావా’అనే స్పెషల్ సాంగ్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. సమంత బాలీవుడ్ సినిమాలతో పాటు ఇంటర్నేషనల్ ప్రాజెక్టు కూడా చేయబోతున్నది.

సమంత సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎవరైనా నెటిజన్లు ఆమెపై నెగెటివ్ కామెంట్స్ చేస్తూ దిమ్మదిరిగిపోయే రిప్లయిలు కూడా ఇస్తుంటుంది. ఈ సంగతులు పక్కనబెడితే..తాజాగా ఈ సుందరి ‘ఊ అంటావా..ఊ..ఊ అంటావా’ అనే క్యాప్షన్ తో తన హాట్ వీడియో షేర్ చేసింది. సదరు వీడియోలో క్లీవేజ్ షోతో కైపెక్కిస్తోంది.

మల్టీకలర్ డ్రెస్ లో క్లీవేజ్ షో క్లియర్ గా కనిపించేలా బ్రా ధరించి అలా నడుముపై చేయి వాల్చిన తన వీడియోను షేర్ చేసింది కుందనపు బొమ్మ. సదరు వీడియోలో సమంత రకరకాల డ్రెస్సులు ధరించి ఉండటం విశేషం. వీడియో చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

సమంత..నెట్టింట హీట్ ఇంకా పెంచేసిందని అంటున్నారు. ‘బ్యూటిఫుల్ మేడమ్, సో సెక్సీ, వెర్ గ్రీన్, వాహ్ వా..ఐ లవ్ యూ’ అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. సమంత లీడ్ రోల్ ప్లే చేసిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంతలం’ ఈ ఏడాది విడుదల కానుంది. ఈ పిక్చర్‌కు గుణశేఖర్ దర్శకత్వం వహించారు.

https://www.instagram.com/reel/CcV2v8XFjkL/?utm_source=ig_web_copy_link

Read more RELATED
Recommended to you

Latest news