BREAKING: కేజిఎఫ్ నటుడు కన్నుమూత

-

కే జి ఎఫ్ సినిమా తో పేరు తెచ్చుకున్న నటుడు కృష్ణా జి రావు ఇక లేరు. శ్వాస సంబంధ వ్యాధులతో కొద్ది రోజులుగా బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. కేజిఎఫ్ పార్ట్ 1 లో నరాచీలో హీరోతో కలిసి విలన్లతో ఫైట్ సీన్ కి ముందు ఈ తాత అందుడిగా కనిపిస్తారు.

ఇతనిని ఒక చీకటి గదిలోకి తీసుకువెళ్లి చంపేటప్పుడు రాఖి అతడిని కాపాడి బయటకు తీసుకు వస్తారు. ఇక ఇటీవల ఈయన లీడ్ రోల్ లో ఓ మూవీ షూటింగ్ కూడా ప్రారంభమైంది. అంతలోన ఈయన మరణించారు.

Read more RELATED
Recommended to you

Latest news