ఛీ.. ఛీ.. మరీ దిగజారిపోతున్న అర్జున్ రెడ్డి హీరోయిన్..!

-

ప్రస్తుత కాలంలో హీరోయిన్లు సినిమాలలో అవకాశాల కోసం హద్దులు పూర్తిగా చెరుపేసి గ్లామర్ షో చేస్తున్నారనే చెప్పాలి. మొదట్లో ఒకటి రెండు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయి.. ఇప్పుడు మళ్ళీ అవకాశాల కోసం ఇలాంటి పనులు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నారు. ముఖ్యంగా కెమెరా ముందు తమ లో సొగసులు చూపించడానికి కూడా వెనుకాడడం లేదు. ఇదే బాటలో ఇప్పుడు అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే కూడా వెళ్తుందనే చెప్పాలి. తాజాగా స్టన్నింగ్ ఫోటోషూట్ షేర్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

కెమెరా ముందు అందాలు ఆరబోస్తూ రచ్చ చేసిన ఈ ముద్దుగుమ్మ టాప్ ధరించింది కానీ ఫాంట్ లేకుండా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం ఇప్పుడు మరింత ట్రోల్స్ కి గురిచేస్తుంది. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు మరింత అద్వానంగా ఉన్నాయని చెప్పాలి. థైస్ అందాలను పూర్తిగా హైలెట్ చేస్తూ ఈ ముద్దుగుమ్మ ఫోటోషూట్ పంచుకోవడం ఇప్పుడు మరింత వైరల్ గా మారింది. షాలిని ని చూసిన ప్రతి ఒక్కరు ఏంటి బాబోయ్ ఇంత అరాచకమా అంటూ కామెంట్లు చేస్తుంటే మరి కొంతమంది సినిమాలలో అవకాశాల కోసం మరీ ఇంత దిగజారాలా అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు.

ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఓవర్ నైట్ లోనే మంచి పాపులారిటీ దక్కించుకున్న నటీమణుల్లో షాలిని పాండే కూడా ఒకరు.. అర్జున్ రెడ్డి సినిమాతోనే ఆమెకు ఈ క్రెడిట్ లభించింది. తొలి సినిమాతోనే సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసిన ఈమె యువత పల్స్ ను పట్టేసుకుంది. దీంతో ఈమెకు బాగా గుర్తింపు లభించింది. ఇక అందానికి అందం ,అందానికి తగ్గట్టుగా నటన కూడా ఉండడంతో రెండు బాగా కలిసొచ్చాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో అర్జున్ రెడ్డి సరసన ఈమె రొమాంటిక్ డోస్ పెంచేసి కుర్ర కారును ఫిదా చేసింది. అంతేకాదు మహానటి లాంటి సినిమాలలో కూడా నటించి మెప్పించింది. కానీ సరైన బ్రేక్ రాలేదు. మరి ఇప్పటికైనా ఈమెకు అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version