ప్యాంటేసుకోవడం మరచి దివి అందాల ఆరబోత..

-

బిగ్‌ బాస్‌ తెలుగు 4 హౌజ్‌ లోకి ఎంటర్‌ అయిన తర్వాత సూపర్‌ పాపులర్‌ అయింది హాట్‌ బ్యూటీ దివి. ఈ బ్యూటీ మహర్షితో పాటు పలు సినిమాలలో నటించినప్పటికీ… పెద్దగా పేరు రాలేదు.

ఈ బిగ్‌ బాస్‌ బ్యూటీ దివి… చిరంజీవి గాడ్‌ ఫాదర్‌ సినిమాలో నటించి… శభాష్‌ అనిపించారు. ఈ సినిమాతో.. పలు వెబ్‌ సిరీస్‌ ల్లోనూ నటిస్తూ.. తన అంద చందాలతో కేక పెట్టిస్తున్న దివి.. తాజాగా కొన్ని పిక్స్‌ ను రిలీజ్‌ చేసింది.

ప్రస్తుతం ఆ పిక్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. గాడ్‌ ఫాదర్‌ సినిమాతో మరింత పాపులర్‌ అయ్యారు బిగ్‌ బాస్‌ బ్యూటీ దివి. ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ విషయంలో కూడా ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

ఇదిలా ఉండగా గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దివి మాట్లాడినప్పుడు ఇండస్ట్రీలో ఉండే కమిట్మెంట్ గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news