నాగార్జున ఇష్టపడి తీసిన సినిమా అట్టర్ ప్లాప్ అని తెలుసా..?

-

టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈయన తన సినీ కెరియర్ లోనే ఎన్నో సంచలన విజయాలను సొంతం చేసుకున్నారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతో మంది కొత్త హీరోలను పరిచయం చేసిన హీరో కూడా ఈయనే అని చెప్పాలి. అంతేకాదు కొత్త టాలెంట్ ను వెలికి తీసి మరి అవకాశాలు ఇచ్చే పనిలో ఉంటారు నాగార్జున. అంతేకాదు ఎంతో మంది దర్శకులను సైతం తెలుగు తెలుపు పరిచయం చేశారు నాగార్జున. ఇకపోతే ఇటీవల ఏమైనా నటించిన బంగార్రాజు సినిమాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ది ఘోస్ట్ , బ్రహ్మాస్త్ర సినిమాలతో విడుదలకు సిద్ధంగా ఉన్నాడు నాగార్జున.ఇక నాగార్జున హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ భట్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం క్రిమినల్. అంతేకాదు బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ బట్ తెలుగులో డైరెక్షన్ చేసిన ఏకైక సినిమా కూడా ఇదే కావడం గమనార్హం. ఇక నాగార్జున ఎంతో ఇష్టపడి నటించిన సినిమాలలో ఇది కూడా ఒకటి. ఇక ఈ క్రిమినల్ సినిమాలో నాగార్జున డాక్టర్ అజయ్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలను ప్యుజిటివ్ అనే ఇంగ్లీష్ మూవీ నుంచి కాపీ కొట్టారని ఇండస్ట్రీలో టాక్ కూడా ఉంది. క్రిమినల్ సినిమాలో నటించేటప్పుడు.. మరో సినిమాలో నటించే అవకాశం ఉన్నా సరే నాగార్జున ఈ సినిమాకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు. ఇక ఎంతో ఇష్టపడి ఈ సినిమాను తెరకెక్కించారు నాగార్జున.gupta on Twitter: "#NIZAM Area #Nagarjuna Debut #Vikram 1986 Rel 16 Theaters #Venky Debut #KaliyugaPandavulu 1986 Rel 20 Theaters 🔥 #ChinnaRayudu 1992 Rel 45 Theaters 🔥 #SnehamanteIderaa 2001 Rel 49 Theaters Openingsఇక ఇందులో కీరవాణి మ్యూజిక్ సినిమాలోని పాటలు ఊహించని స్థాయిలో హిట్ అయ్యాయి. కానీ ఈ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. దీంతో నాగార్జున కూడా పూర్తిగా హర్ట్ అయ్యారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news