Double iSmart OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ ఎందులో అంటే ?

-

Double iSmart OTT: ఓటీటీలోకి వచ్చేసింది ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ మూవీ. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు…రిలీజ్‌ అయిన నెలలోపే OTTలో విడుదల అవుతున్నాయి. తాజాగా రామ్ పోతినేని రీసెంట్ సినిమా డబుల్ ఇస్మార్ట్‌తో మరోసారి ఇదే జరిగింది. రామ్, పూరీ జగన్నాథ్‌ల డబుల్ ఇస్మార్ట్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Double Ismart Arrives On OTT, In Just 21 Days

ఇవాళ అర్థరాత్రి నుంచే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ మూవీ. వాస్తవానికి ఈ సినిమా ఆగస్ట్ 15, 2024న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ద్వారా పూరి జగన్నాథ్ అసలైన మ్యాజిక్‌ను తిరిగి సృష్టించడానికి ప్రయత్నించాడు. రామ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ దానికి బాగా సపోర్టు చేసింది. అయితే సరైన ఎమోషన్, రైటింగ్ లేకపోవడం సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో 21 రోజులకే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version