బ్యూటిపుల్ భామ ఈషా గుప్తా..తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. ప్రస్తుతం ఈ సుందరి బాలీవుడ్ లో బిజీగా ఉంది. గతంలో ఈ అమ్మడు తెలుగు చిత్రాల్లోనూ నటించింది. తెలుగు ప్రేక్షకులకు ఈ హాట్ అండ్ బ్యూటిఫుల్ భామ చివరగా..టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ ఫిల్మ్ లో కనిపించింది. ఇందులో ‘ఏక్ బార్ ఏక్ బార్..స్టెప్పేయ్ డ్యాన్స్’ అనే సాంగ్ కు రామ్ చరణ్ తో స్టెప్పులేసింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ అనుకున్న స్థాయిలో ఆడలేదు.
ఈ సంగతులు పక్కనబెడితే…ఈషా గుప్తా సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు..తాజాగా ఈ సుందరి నెటిజన్లకు సర్ ప్రైజ్ సమ్మర్ ట్రీట్ ఇచ్చేసింది. సదరు ఫొటో చూసి నెటిజన్లు తమకు పిచ్చెక్కిపోతున్నదని అంటున్నారు.
పింక్ కలర్ షర్ట్ ధరించిన ఈషా..షర్ట్ బటన్స్ విప్పేసిన క్లియర్ గా క్లీవేజ్ షో చేస్తోంది. భారీ ఎద అందాల కనబడేలా చూపుతూ , ముఖం కనబడకుండా కెమెరాతో కవర్ చేసింది.
బ్లాక్ స్కర్ట్ లో అలా స్టిల్ ఇచ్చి నెటిజన్ల మతి పోగొడుతోంది. ఇక ఈ ఫొటో చూసి నెటిజన్లు‘‘వామ్మో ..ఈషా మళ్లీ నెట్టింట అగ్గి రాజేసిందని’’అనుకుంటున్నారు.
https://www.instagram.com/p/CdLOoJOI7Vp/