Esha Gupta: ప్రైవేట్ పార్ట్ పై టాటూ..అందాల ఆరబోతతో నెట్టింట ఈషా గుప్తా రచ్చ

-

హాట్ బ్యూటీ ఈ షా గుప్తా..తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. పలు తెలుగు చిత్రాల్లోనూ నటించిన ఈ సుందరి.. ప్రజెంట్ బాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉంది. ‘ఆశ్రమ్’ వెబ్ సిరీస్ లో ఈ అమ్మడు వెరీ బోల్డ్ రోల్ ప్లే చేస్తోంది. ఇకపోతే ఈ సుందరి సోషల్ మీడియాలో చేసే హల్ చల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

తన లేటెస్ట్ , వెరీ హాట్ ఫొటోలు షేర్ చేసి నెట్టింట అగ్గి రాజేస్తుంటుంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా బ్లాక్ డ్రెస్సులో దిగిన ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోలు నెట్టింట ప్రస్తుతం బాగా వైరలవుతున్నాయి. బోల్డ్ గా గ్లామర్ డోస్ మరింతగా పెంచేయడంలో ఈ భామ తగ్గేదేలే అంటుంటుంది.

బ్లాక్ డ్రెస్సులో తన ప్రైవేట్ పార్ట్ పై ఉన్న టాటూ చూపుతూ ఎద అందాలు ఆరబోసింది. వక్షోజాల పక్కనున్న పక్కటెముకలపైన టాటూ చూపించింది ఈ సుందరి. ఇక ఈ ఫొటోలు చూసి నెటిజన్లు..‘తాము ఊపిరి పీల్చుకోలేకపోతున్నామని’ అంటున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ సినిమాలో ఈ భామ నటించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news