అందాల ఆరబోతతో సెగలు పుట్టిస్తున్న ఈషా గుప్తా..!

-

ప్రస్తుత కాలంలో చాలామంది హీరోయిన్లు సోషల్ మీడియాను ఫాలో అవ్వడమే పనిగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే అందాల ప్రదర్శన చేస్తూ రకరకాల గ్లామర్ ఫోటోషూట్లతో యువతను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే హాట్ గ్లామర్ షో ని మొదలుకొని బికినీల వరకు అటు నెటిజన్స్ ఇటు యువతను విపరీతంగా తమవైపు తిప్పుకుంటున్నారనే చెప్పాలి. ఇక ఈ మధ్యకాలంలో బికినీలతో అర్ద నగ్న ప్రదర్శన చేస్తున్న హీరోయిన్లలో ఈషా గుప్తా కూడా ఒకరినే చెప్పాలి. క్వీన్ ఆఫ్ ఫ్యాషన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమెతో అందాల విషయంలో ఎవరూ కూడా పోటీ పడలేరనే చెప్పాలి.

ఒకవైపు ఫెమినా మిస్ ఇండియా పోటీలలో జడ్జిగాను అనేక ఫ్యాషన్ ఈవెంట్లకు హోస్ట్ గానూ.. న్యాయ నిర్ణేతగానూ సుదీర్ఘ అనుభవాన్ని కలిగిన సీనియర్ ఫ్యాషనిష్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈశాగుప్తా ఇప్పటికీ కూడా తన అందాల ప్రదర్శనతో యువత గుండెల్లో మోత మోగిస్తోంది. ఎక్స్పోజింగ్ చేయడంలో సన్న గీతను మాత్రమే అడ్డుపెట్టుకున్న ఈమె రకరకాల ఫోటోషూట్లతో కుర్ర కారు గుండెల్లో గుబులు పుట్టిస్తోందని చెప్పాలి. ముఖ్యంగా ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఈశా గుప్తా ఇప్పటికీ కూడా నిరంతరం గ్లామర్ ఫోటోషూట్లతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

 

గత కొన్ని సంవత్సరాలుగా వరల్డ్ పాపులర్ కేన్స్ ఫెస్టివల్ లో సంవత్సరాలు తరబడి ప్రదర్శన ఇస్తున్న ఈమె ఐఫా అవార్డుల్లో కూడా మెరుపులు మెరిపించింది. ఇక ఇప్పుడు తాజాగా గ్లామర్ ఫోటోషూట్లతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.. బ్లాక్ కట్ పీస్ డ్రెస్ ధరించిన ఈశాగుప్తా ఆల్మోస్ట్ అర్ధ నగ్న ప్రదర్శన చేస్తుందని చెప్పాలి ఇక ఈమె అందాలకు కుర్ర కారు సైతం ఫిదా అవుతున్నారు..ఈ వయసులో కూడా ఇంత అందాల ప్రదర్శన చేస్తే తట్టుకోవడం కష్టం అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news