మరొకసారి అందాల జాతరతో రచ్చ చేసిన ఈషా రెబ్బ..!

-

ప్రముఖ హీరోయిన్ ఈషా రెబ్బ మరొకసారి గ్లామర్ ఫోటోషూట్ తో యువతకు చెమటలు పట్టించింది.. తాజాగా కర్చీఫ్ ని పోలిన టాప్ చుట్టుకొని అందరి చూపులను తన వైపే తిప్పుకుంటుంది. ఒకవైపు ఎండలు చంపేస్తుంటే ఈమె మరొకవైపు సూపర్ హాట్ ఫోసులతో మరింత హీట్ పెంచేస్తుందని చెప్పవచ్చు. తాజాగా ఎద అందాలను దాచి దాచినట్లు చూపిస్తూ కవ్విస్తోంది. ఇకపోతే ఈమె బోల్డ్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. ఇకపోతే ఈషా రెబ్బా సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే ఒక తమిళ చిత్రాన్ని కూడా ప్రకటించారు.

విక్రమ్ ప్రభు హీరోగా దర్శకుడు రమేష్ రవిచంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాలో ఈషా రెబ్బా, విక్రమ్ ప్రభు పోలీస్ ఆఫీసర్ పాత్రను చేస్తున్నారట. ఒకవేళ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటే ఇక కోలీవుడ్ లో ఈసారి ఈమె కి మంచి బ్రేక్ వస్తుందని అందరూ ఆశిస్తున్నారు.. ఇకపోతే ఈషా కి అడపా దడపా అవకాశాలు వస్తున్నాయి కానీ సరైన బ్రేక్ ఇచ్చే సినిమా ఒక్కటి కూడా పడలేదని చెప్పాలి

దీంతో తెలుగులో కూడా అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఇతర భాషల్లో సక్సెస్ కావాలని చూస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఈమె చేతిలో ఒక కోలీవుడ్ సినిమా తప్ప తెలుగు సినిమా లేదని చెప్పవచ్చు.. టాలీవుడ్ దర్శక నిర్మాతలు పట్టించుకోవడమే మానేశారు అందుకే ఈమె ఇతర పరిశ్రమల వైపు చూస్తోందని చెప్పవచ్చు.

కెరియర్ మొదటి నుంచి సెకండ్ హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు మాత్రమే చేస్తున్న ఈమెకు ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అరవింద సమేత సినిమాలో నటించినప్పటికీ కూడా ఈమె పాత్రకు ఎటువంటి గుర్తింపు లభించలేదు. మొత్తానికైతే అవకాశాలు రాకపోయినా గ్లామర్ షో చేస్తూ రచ్చ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

Read more RELATED
Recommended to you

Latest news