ఎఫ్2 మేకింగ్ వీడియో.. రెచ్చిపోయారు!

-

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ఎఫ్2. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ క్యాప్షన్. ఈ సినిమా జనవరి 12 న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. తమన్నా, మెహరీన్ హీరోయిన్లు. దిల్ రాజు ఈ సినిమాను సమర్పిస్తుండగా… శిరీశ్, లక్ష్మణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదివరకే రిలీజయిన ఈ సినిమా ట్రైలర్ సినీ అభిమానులను కడుపుబ్బా నవ్వించింది. తాజాగా సినిమా మేకింగ్ వీడియోను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news