బయోపిక్స్ ట్రెండ్..మాజీ ప్రధాని వాజ్‌పేయిపై సినిమా..టైటిల్ ఇదే..

-

సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ బయోపిక్స్ ట్రెండ్ నడుస్తున్నదని చెప్పొచ్చు. ఇటీవల విడుదలైన ‘మేజర్’ కూడా బయోపిక్ కోవకు చెందిన ఫిల్మ్ కావడం విశేషం. ఈ క్రమంలోనే మరో బయోపిక్ రాబోతున్నది.

- Advertisement -

భారత మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి జీవిత కథ ఆధారంగా సినిమా రాబోతున్నది. ‘అటల్’ అనే టైటిల్ తో ఈ సినిమాను తీయబోతున్నారు మేకర్స్. ‘ది అన్ టోల్డ్ వాజ్ పేయి: పొలిటీషియన్ అండ్ ప్యారడాక్స్’ అనే బుక్ ఆధారంగా ఈ సినిమా రాబోతున్నది. వచ్చే ఏడాది అనగా 2023 క్రిస్మస్ కానుకగా చిత్ర విడుదల కు ప్లాన్ చేసినట్లు తెలిపారు.

వినోద్ భన్సూలి సమర్పణలో సందీప్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 2023లో వాజ్ పేయి 99వ జయంత సందర్భంగా ఈ పిక్చర్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఉల్లేఖ్ ఎస్పీ రచించిన బుక్ ఆధారంగా ఈ పిక్చర్ రాబోతున్నదని ప్రొడ్యూసర్ వినోద్ భన్సూలి స్పష్టం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...