ఆ హీరో ఆ లేత హీరోయిన్ ను గోకాలని చూస్తున్నాడు.!

-

ఇప్పుడు సమాజంలో చాలా మార్పులు వస్తున్నాయి. పెళ్ళి ఒకరితో సంబందాలు పెట్టుకొనేది ఏంతో మందితో నో. ఇది ఎలా వుందంటే అడుక్కునే వాడికి అరవై ఆరు కూరలు అన్నట్లు గా వుంది. రిలేషన్ షిప్ అనేది ఈ రోజుల్లొ చాలా కామన్ గా మారింది. అదే సినిమా హీరోలు, హీరోయిన్లు- మధ్య సంబందాలు- సహజీవనాలు చాలా మామూలుగానే ఎక్కువ వుంటాయి. చాలా మంది హీరోలు, కొంత మంది హీరోయిన్స్ ను తమకు అనుకూలంగా మలుచుకుని వారిని ఉపయోగించుకుంటారు.

అలాంటి వ్యవహారం ప్రస్తుతం టాలీవుడ్లో పుకారుగా షికారు చేస్తోంది. అతనో పెద్ద  సీనియర్ హీరో కొడుకు కొన్ని లవ్ స్టోరీ లు చేసి హిట్స్ కొట్టాడు. తర్వాత తనతో హీరోయిన్ గా నటించిన హీరోయిన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చాలా రోజుల వరకు టాలీవుడ్ బెస్ట్ కపుల్ గా నిలిచారు.కాని చివరకు ఇద్దరి మధ్య విభదాలు వచ్చి విడాకులు తీసుకున్నారు.

లేటెస్ట్ గా తన చూపు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న లేత హీరోయిన్ పై పడిందట. ఆ హీరోయిన్ మంచి లవ్ స్టోరీ తో ఎంట్రీ ఇచ్చి వరసగా హిట్ సినిమా లతో హిట్స్ ఇచ్చి గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది. మళ్లీ ఆమె సినిమాలు వరసగా మూడు ప్లాప్ అయ్యాయి. వీరిద్దరు గతంలో ఒక సినిమా లో నటించి వుండడం వల్ల ఇద్దరకీ మంచి కమ్యూనికేషన్ వుందట. పార్టనర్ లేకుండా  వున్న సదరు హీరో ఆ రిలేషన్ షిప్ లోకి లాగాలని చూస్తున్నాడట. వీరి వ్యవహారం చాలా దూరం వెళ్లిందట. కాని ఏమైందో ఏమో కాని కాని ఆల్రెడీ విడాకులు ఇచ్చాడు, నన్ను ఎన్ని రోజులు వుంచుతాడో అని  ప్రస్తుతం అతనికి దొరకకుండా తిరుగుతోందట.

Read more RELATED
Recommended to you

Latest news