BREAKING : హీరో విక్రమ్ కు గుండెపోటు.. ఆసుపత్రికి తరలింపు

-

తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన కుటుంబీకులు వెంటనే… హీరో విక్రమ్ ను ఆసుపత్రికి తరలించారు. చెన్నైలోని కావేరి ఆసుపత్రికి హీరో విక్రమ్ ని హుటాహుటిన తరలించినట్లు సమాచారం అందుతుంది. ప్రస్తుతం హీరో విక్రమ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు… తమిళనాడుకు చెందిన మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

ప్రస్తుతం హీరో విక్రమ్ ఆరోగ్యం చాలా క్రిటికల్ గా ఉన్నట్లు సమాచారం అందుతుంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇక అటు ఈ విషయం తెలియడంతో… హీరో విక్రమ్ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ హీరో తొందరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు ఫ్యాన్స్.

Triglyceridesతో గుండెకు ముప్పు.. ట్రైగ్లిజరైడ్స్‌ అంటే ఏంటి..? ట్రైగ్లిజరైడ్స్‌ పెరగనివ్వకండి..!!

Read more RELATED
Recommended to you

Latest news