అనసూయ, విష్ణు ప్రియలకు టార్చర్‌..ఏపీ యువకుడు అరెస్ట్‌

-

టాలీవుడ్ యాంకర్ అనసూయ ఫిర్యాదుపై కేసు నమోదు అయింది. 354 (A)(D), 559 ఐపిసి సెక్షన్ 67 67(A) ఐ టి యాక్ట్ 2000 2018 నిందితుడు పందిరి రామ వెంకట వీర్రాజును అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు సైబరాబాద్ పోలీసులు. ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్ యాప్స్ లో టాలీవుడ్ హీరోయిన్స్ ఫొటోస్ పెట్టి అసభ్యకరమైన రాతలు రాస్తున్న నిందితున్ని పట్టుకుని.. కోర్టులో ప్రవేశ పెట్టారు.

- Advertisement -

ఈ నెల 17న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది యాంకర్ అనసూయ.
సాయి రవి 267 ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆపరేట్ చేస్తూ హీరోయిన్స్ ఫొటోస్ పెట్టాడు నిందితుడు. నిందితుడు ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా పాసలపూడి గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు పోలీసులు. గతంలో మూడేళ్లపాటు దుబాయిలో ప్లంబర్ వర్క్ చేసిన నిందితుడు.. ఫిలిం ఇండస్ట్రీ యాంకర్స్ హీరోయిన్స్ టార్గెట్ చేసి పోస్టు పెడుతున్నాడు. యాక్ట్రెస్ రోజా, అనసూయ, విష్ణు ప్రియ, రష్మీ, ప్రగతి ఫోటోలతో పోస్టులు పెట్టాడు. అయితే.. అనసూయ ఫిర్యాదుతో నిందితున్ని అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...