థైస్ చూపిస్తూ కుర్రకాలను రెచ్చగొడుతున్న జాన్వి కపూర్..

-

అలనాటి అందాల నటి శ్రీదేవి వారసురాలిగా అడుగుపెట్టిన భామ జాన్వి కపూర్.. అయితే మొదటి నుంచి అందాలు ఆరబోయటంలో ఏమాత్రం వెనక్కి తగ్గని ఈ భామ రోజు రోజుకి సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతుంది.. తన హాట్ అందాలతో కుర్రకారును పిచ్చెక్కిస్తుంది మతి పోగొట్టే అందంతో అందాల విందు చేస్తుంది. తాజాగా జాన్వి చేసిన ఓ ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

సోషల్ మీడియాలో జాన్వి చేసే అందాల విందుకు హద్దులు లేకుండా పోతున్నాయి.. తాజాగా జాన్వీ హాట్ ట్రెండీ వేర్ లో సూపర్ గ్లామరస్ గా.. యద అందాలు థైస్ సోయగాలు ప్రదర్శనకు పెట్టింది. ఫోటోలు చూసిన వారంతా ఆమె అందానికి ఫిదా అయిపోతున్నారు.. ఈ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.
తాజాగా జాన్వీ నటించిన మూవీ మిల్లి ఈ సినిమా నవంబర్ 4న వరల్డ్ వైడ్ విడుదలైంది. ఇది సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కింది.

ఈ జోనర్ ఇండియన్ ప్రేక్షకులకు పరిచయం లేనిది. ఇప్పుడిప్పుడే ఇండియన్ డైరెక్టర్స్ సర్వైవల్ థ్రిల్లర్స్ తెరకెక్కిస్తున్నారు. మిల్లీ చిత్ర ప్రమోషన్స్ కోసం జాన్వీ హైదరాబాద్ వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ తో జాన్వీ నటిస్తున్నారంటూ పుకార్లు వినిపిస్తున్న నేపథ్యంలో జాన్వీని ఆయన గురించి అడిగారు. ఎన్టీఆర్ గొప్ప నటుడని.. ఆయనతో నటించే అవకాశం వస్తే పొరపాటున కూడా వదులుకోనని జాన్వీ వెల్లడించారు.

అయితే అందాల తార శ్రీదేవి అభిమానులంతా.. సౌత్ ఆడియన్స్ జాన్వీ తెలుగు, తమిళ భాషల్లో చిత్రాలు చేయాలని ఆశపడుతున్నారు. చాలా కాలంగా దర్శక నిర్మాతలు ఆమెను సౌత్ చిత్రాల్లో నటింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. అది కార్యరూపం దాల్చడం లేదు. అలాగే తనకు విజయ్ దేవరకొండ అంటే ఇష్టమని జాన్వీ చెబుతూ ఉంటారు. ఇటీవల కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్న జాన్వీ … హీరో విజయ్ దేవరకొండతో డేట్ కి వెళ్ళడానికి సిద్ధం అన్నారు.

జాన్వీ, సారా హీరో దేవరకొండ కోసం గొడవపడటం విశేషం. అయితే పరిశ్రమకు వచ్చి ఇన్నేళ్లు అవుతున్న జాన్వికి హీరోయిన్గా సరైన బ్రేక్ రాలేదని చెప్పవచ్చు కొన్ని చిత్రాల్లో నటిస్తున్న సూపర్ హిట్ అనిపించుకున్న సినిమాలు ఏమీ లేవు.. ఎంతగా అందాల ఆరబోతకు సిద్ధమైన స్టార్ హీరోల సరసన మాత్రం అవకాశాలు దక్కించుకోలేకపోతుంది ఈ భామ.. 2018లో విడుదలైన ధడక్ మూవీతో జాన్వీ వెండితెరకు పరిచయమయ్యారు. శ్రీదేవి మరణించే నాటికి ధడక్ చిత్రీకరణ దశలో ఉంది.

దఢక్ అనంతరం… బయోపిక్ గుంజన్ సక్సేనా, రూహి చిత్రాల్లో నటించారు. ఆమెకు నటిగా మార్కులు పడినప్పటికీ కమర్షియల్ ఈ చిత్రాలు ఆడలేదు. గుడ్ లక్ జెర్రీ నేరుగా హాట్ స్టార్ లో విడుదల చేశారు. జాన్వీ నటిస్తున్న మిస్టర్ అండ్ మిసెస్ మహి, బవల్ చిత్రాలు కూడా చివరి దశకు చేరాయి. మరి ఈ చిత్రాలు జాన్వీకి ఎలాంటి ఫలితం ఇస్తాయో చూడాలి. జాన్వీకి మంచి కమర్షియల్ హిట్ పడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

Read more RELATED
Recommended to you

Latest news