Janhvi Kapoor : ఆల్మోస్ట్ చూపించేసిందిగా.. టైట్ బ్లూ గౌన్ లో ఎద అందాలు బ్లాస్ట్

-

శ్రీదేవి లాగా జాన్వీ కపూర్ అతిలోకసుందరి కాదు. శ్రీదేవి డాటర్ గా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన జాన్వి కపూర్ సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది. అందాలు ఆరబోయడంలో తల్లినే మించిపోతుంది.

బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దీనితో జాన్వి కపూర్ సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ రచ్చ అంత ఇంతా కాదు. బోల్డ్ ఫోజుల్లో రెచ్చిపోతుంది.

అందుకే బాలీవుడ్ లో నాలుగు పదుల వయసు దాటినప్పటికీ కొందరు హీరోయిన్లు కూడా గ్లామర్ తో నెట్టుకు వచ్చేస్తున్నారు. జాన్వి కపూర్ ఇంకా యంగే.

కానీ గ్లామర్ ఎంత ముఖ్యమో ఈ యంగ్ బ్యూటీ కి బాగా తెలుసు. అందుకే యంగ్ ఏజ్ లోనే గ్లామర్ మోత మోగిస్తోంది. కుర్రాల హృదయాలు విలవిలలాడేలా జాన్వి కపూర్ అందాల ఆరబోతలో రెచ్చిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news