NTR 30 నుంచి జాన్వీ కపూర్ లుక్ రిలీజ్..పల్లెటూరి పిల్లలా మెరిసింది

-

జూ ఎన్టీఆర్ గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. రాజ మౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ మూవీ లో తన నటన తో భారత దేశంలో లోనే కాక ,హాలీవుడ్ వాళ్ళను సైతం ఆశ్చర్యపరిచాడు.కాని జూ ఎన్టీఆర్ తర్వాత సినిమా గురించి అప్డేట్ లేక ఫ్యాన్స్ చాలా నిరుస్తాహం గా వున్నారు.

తాను చేయబోయే చిత్రం 30 వది కావడంతో నందమూరి అభిమానులే కాదు, టాలీవుడ్ సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ప్రేక్షకులు చూస్తున్నారు.

ఫైనల్ గా ఈ సినిమాకి సంబంధించిన సెట్‌ వర్క్ కూడా జరుగుతుందని తెలుస్తుంది.అయితే, తాజాగా ఎన్టీఆర్‌ 30 నుంచి జాన్వీ కపూర్‌ లుక్‌ ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. ఆమె బర్త్‌ డే కావడంతో.. ఇవాళ పోస్టర్‌ ను రిలీజ్‌ చేసింది. ఇందులో జాకెట్‌ వేసుకుని తన అందాలను ఆరబోసింది. ఇక ఈ పోస్టర్‌ చూసిన… ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌ లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news