‘మజిలీ’ డిలీటెడ్ సీన్స్ చూశారా? మీరు ఏడ్చేస్తారు అంతే..!

-

Majili deleted scenes videos

మజిలీ సినిమా చూశారా? సినిమా ఎంత హార్ట్ టచింగ్ గా ఉంటుందో కదా. ప్రతి ప్రేక్షకుడు ఆ సినిమాకు కనెక్ట్ అయి పోతాడు. ఈలోకాన్ని మరిచిపోయి ఆ సినిమాలో లీనమయిపోతారు. సినిమా ఎలాగూ సూపర్ సక్సెస్. ప్రస్తుతం వసూళ్లు కూడా బాగానే ఉన్నాయి. అవన్నీ వదిలేస్తే.. ప్రస్తుతం మజిలీ సినిమాలోని రెండు డిలీటెడ్ సీన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ఆ సీన్స్ చూశారంటే.. మీరు ఏడ్వాల్సిందే అంతే. నో డౌట్. మీరు ఏడ్చేస్తారు. కంట తడిపెట్టించేలా ఉన్నాయి ఆ సీన్స్. ఆ సీన్స్ ను సినిమా యూనిట్ ఎందుకు తొలగించిందో తెలియదు కానీ.. సీన్స్ మాత్రం గుండెల్ని పిండేస్తాయి. ముఖ్యంగా సమంత, పోసాని కృష్ణమురళి.. అద్భుతంగా సెంటిమెంట్ పండించారు. ఇంకెందుకు ఆలస్యం.. ఆ వీడియోలను చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news