మెగాస్టార్ చిరంజీవితో మాళవిక మోహనన్ రొమాన్స్‌ !

-

అందాల భామ మాళవిక మోహనన్‌ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. మాస్టర్‌ సినిమాలో విజయ్‌ సరసన నటించి.. ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయిపోయింది మాళవిక మోహనన్. ఈ సినిమా అనంతరం.. వరుస సినిమాలలో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. వరుసగా సినిమాల ఆఫర్‌ రావడమే కాకుండా.. సోషల్‌ మీడియాలోనూ మాళవిక మోహనన్‌.. అందాల ఆరబోతతో అందరినీ వలలో వేసుకుంటుంది.

కాగా.. తాజాగా ఆమె టాలీవుడ్‌ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె తెలుగులో ఒక సినిమా చేసే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం అందుతోంది. అదీ… మెగాస్టార్‌ చిరంజీవి మూవీలో హీరోయిన్‌ గా ఛాన్స్‌ కొట్టేసినట్లు టాక్‌ వినిపిస్తోంది. చిరంజీవి హీరోగా వెంకీ కుడుముల ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా లో చిరంజీవి సరసన హీరోయిన్‌ గా మాళవిక మోహనన్‌ ను పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె ఈ ఆఫర్‌ కు గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

మాల్దీవుల్లో మాళవిక సునామీ..బికినీలో సెగలు పుట్టిస్తుందిగా !

Malavika Mohanan హాట్ షో.. బికినీలో రెచ్చిగొడుతున్న ‘మాస్టర్‌” బ్యూటీ

 

Read more RELATED
Recommended to you

Latest news