ఎద అందాలు కనబడేలా టాప్ తీసేసిన మాళవిక.. అదేం పని అంటూ నెటిజన్ల ట్రోలింగ్..!

-

మాలీవుడ్ (మలయాళం) బ్యూటిఫుల్ హీరోయిన్ మాళవిక మోహనన్..తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇళయ తలపతి విజయ్ ‘మాస్టర్’ సినిమా తెలుగులోనూ విడుదల కాగా, ఆ పిక్చర్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయడానికీ తాను రెడీ అని సోషల్ మీడియా వేదికగా మాళవిక ప్రకటించింది.

తనకు సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేయాలని ఉందని మాళవిక మోహనన్ నెటిజన్లతో ముచ్చటించిన సందర్భంలో తెలిపింది. ఈ సంగతులు పక్కనబెడితే..మాళవిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈమెను ‘సోషల్ మీడియా క్వీన్’ అని కూడా నెటిజన్లు సంబోధిస్తుంటారు.

తాజాగా మాళవిక మోహనన్ షేర్ చేసిన ఫొటోల్లో ఆమె ధరించిన డ్రెస్సు చూసి నెటిజన్లు కొందరు షాక్ అయ్యారు. ఆ విషయమై ఆమెను ట్రోలింగ్ కూడా చేస్తు్న్నారు.

ఎద అందాలు క్లియర్ గా కనబడేలా డ్రెస్ ధరించడమేంటని నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. వైట్ కలర్ డ్రెస్సులో ఏంజెల్ లా ఉందని కొందరు నెటిజన్లు అంటున్నారు. కానీ, ఆమె ధరించిన డ్రెస్సు టాప్ బాగాలేదని, అసలు టాప్ వేసుకున్నట్లు కనిపించడం లేదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మాళవిక మోహనన్ ప్రస్తుతం ‘యుధ్ర’ అనే హిందీ ఫిల్మ్ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news