మరోసారి హాటుగా అందాల విందు చేసిన మలయాళీ అందం మాళవిక

-

సూపర్ స్టార్ రజినీకాంత్ పేట సినిమాతో తమిళ సినిమాలకు మాళవిక మోహన్ పరిచయమయ్యారు. మాళవిక ఈ మధ్య విజయ్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వచ్చిన మాస్టర్ సినిమాలో కూడా అందరినీ అలరించారు.

మాళవిక మోహన్ ప్రస్తుతం తమిళ మరియు మలయాళ చిత్రాలలో నటిస్తున్నారు. ఈ భామ సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలు షేర్ చేసి నెట్టింట హీట్ ఇంకా పెంచేస్తుంటుంది. కాగా, తాజాగా బిగుతైన అందాలతో దిగిన ఫొటోలు షేర్ చేసింది బ్యూటీ.

ఈ హాట్ బ్యూటీ వైట్ శారీలో మెరిసింది. అచ్చం కేరళ బ్యూటీల కనిపించేలా తన అందాలను వారబోసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ఈ ఫొటోలు చూసి నెటిజన్లు లవ్ లీ అంటున్నారు. లవ్ యూ మాళవిక మోహనన్, సూపర్బ్, ఫైర్ అని పోస్టులు పెడుతూనే..రకరకాల ఎమోజీలు షేర్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news