రెడ్ డ్రస్ లో మలైకా అరోరా అందాల విందు..

-

బాలీవుడ్ భామ మలైకా అరోరా ఈ వయసులో కూడా తన అందంతో కుర్రకాలను పిచ్చెక్కిస్తుంది. ఈమె హాట్ నెస్ చూస్తేనే హీరోయిన్లకు సైతం అసూయ పుడుతుంది. ఐటెం సాంగ్స్ తో అలరిస్తూ.. 50 ఏళ్ల వయసులో కూడా వన్నె తగ్గని అందంతో అలరిస్తుంది. తాజాగా మరోసారి మలైకా అరోరా సోషల్ మీడియా వేదికగా పంచుకున్న పిక్స్ వైరల్గా మారాయి. ఇందులో మలైకా మోస్ట్ రొమాంటిక్ లుక్ లో కనిపించారు.

మలైకా అరోరా

మలైకా అరోరా

మలైకా అరోరా

ఎప్పుడు బయట కనిపించినా చాలా హాట్ గా కనిపిస్తూ ఉంటుంది బాలీవుడ్ భామ మలైకా అరోరా.. ఈ వయసులో కూడా తన అందాలు ఆరబోయడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గదు ఈ అమ్మడు. స్టార్ హీరోయిన్లతో పోటీ పడుతూ తనదైన శైలిలో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటుంది. ఈమె కనిపిస్తే చాలు కెమెరామెన్స్ క్లిక్ అనిపిస్తూనే ఉంటారు. తాజాగా మలైకా మరింత హాట్ గా కనిపించారు.

మలైకా అరోరా

మలైకా అరోరా

రెడ్ కలర్ డ్రెస్ లో అందాల ఆరబోసిన మలైకా ఇందులో ఎంతో అందంగా కనిపించారు రొమాంటిక్ లుక్ లో నెటిజన్ లను ఫిదా చేశారు. వీరహవేదనతో రగిలిపోతున్నట్లుగా మలైకా క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ ఇచ్చిన ఫోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. గ్లామర్ ఆటం బాంబ్ లా మలైకా అరోరా అందాలు వెదజల్లుతూ రెచ్చిపోయింది. ఈ ఫోటోలు చూసిన ఆమె అభిమానులంతా ఈ ఏజ్ లో కూడా మలైకా ఇంత అందంగా ఎలా మెరిసిపోతున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news