లేటు వయసులో ఘాటు అందాలతో రెచ్చిపోతున్న మంచు లక్ష్మీ..!

-

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారాలపట్టి మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నటిగానే కాకుండా యాంకర్ గా కూడా సత్తా చాటిన ఈమె విలన్ గా కూడా మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇకపోతే ఎప్పుడూ ఖాళీగా కూర్చోకుండా టైం దొరికితే చాలు వరుస ఫోటో షూట్లతో రెచ్చిపోయి ఈమె మరొకసారి రవివర్మ గీసిన చిత్రంలో బొమ్మలా మారిపోయింది. 40 సంవత్సరాల వయసు దాటినా కూడా ఇప్పటికీ అదే ఫిజిక్ మెయింటైన్ చేస్తూ మరింతగా యువతను ఆకట్టుకోవడం నిజంగా ఒక గొప్ప విషయం అని చెప్పవచ్చు.

ఇకపోతే ఈ విషయంలో మంచు వారి అమ్మాయి టాప్ పొజిషన్లో ఉంది. ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్లతో యువతను ఉక్కిరిబిక్కిరి చేసే ఈమె సోషల్ మీడియాలో క్రేజ్ ను కూడా అమాంతం పెంచుకుంది. మోహన్ బాబు వారసురాలిగా సినిమాలు ఉన్నా లేకపోయినా షూటింగ్స్ చేసినా చేయకపోయినా సరే కెమెరా ముందు ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఇక మొదటి సినిమాలోని ఐరేంద్రిగా అదిరిపోయే విలనిజం చూపించి.. తన నటనతో అవార్డులను సైతం సొంతం చేసుకున్న మంచు లక్ష్మి ఆ తర్వాత గుండెల్లో గోదారి , ఊకొడతారా ఉలిక్కిపడతారా వంటి సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. అంతేకాదు దొంగాట, లక్ష్మీ బాంబ్ వంటి సినిమాలలో కూడా హీరోయిన్గా నటించింది ఈ ముద్దుగుమ్మ.

ఇకపోతే సినిమాలతో పాటు ఎప్పటికప్పుడు వరుస ఫోటోషూట్స్ చేస్తూ మంచి పాపులారిటీ దక్కించుకున్న ఈమె తాజాగా ట్రెండీ వేర్ లో మరింత హోయలు పోయింది. రెడ్ కలర్ డ్రెస్ ధరించి ఎద అందాలను చూపిస్తూ మరింతగా రెచ్చిపోయిన ఈమె లేటు వయసులో కూడా ఘాటు అందాలు ప్రదర్శిస్తూ చేసిన రచ్చ అంతా ఇంతా కాదని చెప్పాలి. మొత్తానికి అయితే మంచు లక్ష్మి షేర్ చేసిన ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news