చురకత్తుల్లాంటి చూపులతోనే సెగలు రేపుతున్న మెహ్రీన్

బ్యూటిఫుల్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా కౌర్..‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ పొందిన ఈ భామ..సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఇచ్చేస్తుంటుంది.

తాజాగా ఈ సుందరి షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. అలా చూపులతోనే కుర్రకారును తన వైపునకు తిప్పేసుకుంటున్నట్లు స్టిల్ ఇచ్చింది ఈ బొద్దుగుమ్మ.

మెరిసే డ్రెస్సులో టాప్ స్లీవ్ లెస్ గా కనిపించేలా ఎద అందాలను ఆరబోసి కైపెక్కిస్తోంది ‘F3’ హీరోయిన్. అలా తన ఎదపై కుడి చేయి పెట్టుకుని అలా ఓరగా చూస్తున్న ఫొటోను చూసి నెటిజన్లు ‘సూపర్, బ్యూటిఫుల్’ అని కామెంట్స్ చేస్తున్నారు. ‘హనీ’గా ఎఫ్ 3 చిత్రంలో మెహ్రీన్ ఇరగదీసినట్లు విడుదలైన ట్రైలర్ చూస్తుంటే స్పష్టమవుతోంది. ఎఫ్ 3 మూవీ ఈ నెల 27న విడుదల కానుంది.

https://www.instagram.com/p/CdYMVw1PGXG/?utm_source=ig_web_copy_link