Mehreen : హనీ హాట్ నెస్ నెక్స్ట్ లెవల్..కత్తిలాంటి చూపులతో కైపెక్కిస్తున్న మెహ్రీన్..

-

అందాల ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ పిర్జాదా..‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. F2 సినిమాలో మెహ్రీన్ పోషించిన ‘హనీ’ పాత్ర ప్రేక్షకులకు చాలా బాగా నచ్చింది. ‘‘హనీ ఈజ్ ది బెస్ట్’’ అంటూ…తన నటనతో నవ్వులు పూయించింది.

ఇకపోతే ఈ భామ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేస్తూ నెటిజన్లను అలరిస్తుంటుంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా లైట్ బ్లూ టాప్ లో దిగిన ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోల్లో కత్తిలాంటి చూపులతో కైపెక్కిస్తోన్న మెహ్రీన్.. స్లీవ్ లెస్ టాప్ లో సెగలు రేపుతోంది.

ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ‘సో క్యూట్, సూపర్ ఫన్ అవెయిలబుల్, నేచురల్ బ్యూటీ హనీ ఈజ్ బ్యాక్’ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ భామ నటించిన F3 సినిమా ప్రమోషన్స్ లో బిజీ గా ఉంది. ఈ నెల 27న ఈ పిక్చర్ రిలీజ్ కానుంది. కన్నడలో రామ్ దులిపుడి డైరెక్షన్లో తెరకెక్కిన ‘నీ సిగూవరెగు’ మూవీలోనూ ఈ సుందరి నటించింది. ఈ పిక్చర్ ఈ నెల 18 న విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version