ఎద అందాలతో చెమటలు పట్టిస్తున్న నభా నటేశ్!

-

టాలీవుడ్‌ భామ నభా నటేష్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. హాట్ బాంబ్ నభా నటేష్ సొంపులతో కనువిందు చేసింది. ఈ కింద ఫోటోల్లో పైన రెడ్ కింద వైట్ పై రెడ్ డాట్స్ డ్రెస్ లో తన పరువాల విందు పరిచింది. అందాలతో హీట్ పెంచింది.

 

నభా నటేష్ కి కవ్వించే కొంటే చూపు తోడవడంతో ఈ సీజన్ కి ఆమె హాట్ లుక్స్ సెగలు రేపుతున్నాయి. పైగా ఈ ఫోటోలో ఉన్న నభా హస్కీ లుక్స్ లో సెక్సీ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం ఇంకా బాగా ఆకట్టుకుంది.

 

అసలు కుర్ర కారు చూపు తిప్పుకోలేని కవ్వించే ఒంపు సొంపులతో ఉన్న నభా నటేష్ అలా వయ్యా రంగా నుంచుంది. అమ్మడు అందాల ఫోసులకు నేటిజెన్లు మైకంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు.

 

 

మొత్తానికి నభా ఇలా ఘాటు ఫోజులు పెట్టి టాలీవుడ్ లో ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news