నాని శ్యామ్ సింగ రాయ్ ని భారీ ధ‌ర‌కు ద‌క్కించుకున్న ప్ర‌ముఖ ఓటీటీ

-

నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వం లో వస్తున్న సినిమా శ్యామ్ సింగ రాయ్. ఈ సినిమా ఇప్ప‌టి కే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అలాగే ప్ర‌స్తుతం ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను కూడా జ‌రుపు కుంటుంది. ఈ సినిమా ను డిసెంబ‌ర్ 24 తెలుగు తో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల‌లో పాన్ ఇండియా రెంజ్ లో విడుద‌ల కానుంది.

కాగ ఈ సినిమా నేచుర‌ల్ స్టార్ నాని సినిమా కేరీయ‌ర్ లోనే అత్య‌ధిక బ‌డ్జెట్ తో తీసిన మూవీ కావ‌డం విశేషం. అయితే ఈ సినిమా ను ఒక ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ భారీ మొత్తానికి ద‌క్కించుకుంది. డిజిటిల్స్ రైట్స్ మొత్తాన్ని రూ. 8 కోట్ల కు ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ద‌క్కించుకుంది. అలాగే ఈ సినిమా హింది రైట్స్ కోసం ప్ర‌ముఖ బాలీవుడ్ సంస్థ భారీ మొత్తాన్ని వెచ్చించింది. రూ. 10 కోట్ల కు B4U అనే ప్ర‌ముఖ హింది ఛాన‌ల్ చేజిక్కుంచుకుంది. దీంతో ఓటీటీ, హింది రైట్స్ తోనే ఈ సినిమా కు 60 శాతం రిక‌వ‌రీ వ‌చ్చింద‌ని తెలుస్తుంది. కాగ ఈ సినిమా డిసెంబ‌ర్ 24 న పాన్ ఇండియా లెవ‌ల్ విడుద‌ల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news