న్యూడ్‌గా కనిపించేందుకు పాయల్ రెడీ !

-

మొదటి సినిమాతో కుర్రకారు ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది బ్యూటిఫుల్ పాయల్ రాజ్ పుత్. తన సొగసుల ఆరబోతతో ఈ పంజాబీ భామ..ప్రతీ ఒక్కరి గుండెలను గాయపరిచిందని చెప్పొచ్చు. ‘‘RX100’’ ఫిల్మ్ లో బోల్డ్ రోల్ ప్లే చేసి ప్రేక్షకులను అలరించింది. ఈ భామ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

అయితే.. తాజాగా పాయల్ రాజ్ పుత్ గురించి ఓ హాట్ న్యూస్.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. న్యూడ్‌గా కనిపించేందుకు రెడీ అవుతోందట. రీసెంట్ ఈ హాట్ బ్యూటీకి ఓ వెబ్ సిరీస్‌లో ఆఫర్ వచ్చిందట. అందులో న్యూడ్‌గా కనిపించడానికి సై అన్నట్టు టాక్.

అందుకోసం భారీ రెమ్యూనరేషన్ అందుకోబోతోందట. అంతేకాదు ఓ అరగంట సేపు చేయాల్సిన హాట్ సీన్ కోసం.. అరకోటి వరకు అదనంగా డిమాండ్ చేసినట్లు సోషల్ మీడియాటో టాక్ నడుస్తోంది. అయితే అందుకు మేకర్స్ ఓకే చెప్పారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పాయల్ మంచు విష్ణు సరసన ‘జిన్నా’ అనే సినిమాలో నటిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news