చుట్టుకొలతలు చూపిస్తూ.. చెమటలు పట్టిస్తున్న పాయల్‌

టాలీవుడ్లోకి RX-100 ఎంత పాపులారిటీ సంపాదించుకున్నది పాయల్ రాజ్ పుత్. తను నటించిన మొదటి సినిమాతోనే ఎంతోమంది కుర్రకారులను మంత్ర ముద్దులను చేసింది ఈ ముద్దుగుమ్మ.

ఇక తర్వాత తను నటించి అన్ని సినిమాలు కూడా ఇలాంటి తరహాలోనే ఉండేది. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన అందచందాలను ప్రదర్శిస్తూ పలు ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ కుర్రకారులకు మరింత ట్రీట్ ఇస్తూ ఉండేది పాయల్.

ఇక దీంతో హాట్ హీరోయిన్ గా ఆడియన్స్ లో ముద్ర పడిపోయింది. అయితే ఈ మధ్యకాలంలో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ఉన్నది.

అయితే.. తాజాగా పాయల్‌ పిక్స్‌వైరల్‌ గా మారాయి. ఆ ఫోటోలను మీరు చూడండి.