Pooja Hegde : పరువాలతో పిచ్చెక్కిస్తున్న పూజా హెగ్డే

-

Pooja Hegde :పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో డాన్స్ ఇరగదీసే అతికొద్ది మందిలో పూజ హెగ్డే ఒకరు. తనకు డాన్స్ పట్ల ఉన్న శ్రద్ధ మరియు నిబద్దతను చూస్తే ఎవరికైనా సరే ముచ్చటేస్తోంది. అంతలా ఈ భామకు డాన్స్ అంటే బాగా ఇష్టం.


కేవలం డాన్స్ మాత్రమే కాదు యాక్టింగ్ లోను ఇరగదీస్తుంది.పూజా హెగ్డే.. బుట్ట బొమ్మగా గుర్తింపు తెచ్చుకున్న ఈ పొడుగు కాళ్ళ సుందరికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు యూత్ ఐకాన్ స్టార్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది పూజా హెగ్డే..


అయితే ఈ బ్యూటీ తాజాగా వైట్ డ్రెస్ లో తన అందాలను ఆరబోసింది. ఎద అందాలు కనిపించేలా పూజా హెగ్డే తన హాట్ అందాలను చూపించేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news