పొట్టి నిక్కర్ లో థండర్ థైస్ చూపిస్తూ హీటెక్కిస్తున్న ప్రగ్యా జైస్వాల్..!

-

ఈ మధ్యకాలంలో హీరోయిన్లు గ్లామర్ వలకబోయడంలో ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ క్రమంలోనే సినిమాలలో అవకాశాలు తగ్గుతున్నా సోషల్ మీడియాలో అభిమానులను పెంచుకోవడానికి గ్లామర్ షో చేస్తూ మరింత రచ్చ చేస్తున్నారు. ఇప్పుడు అందులో భాగంగానే ప్రముఖ యంగ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ కూడా సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో హీటెక్కిస్తోంది.

ఇకపోతే కెరియర్ లో సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న ఈమె అఖండ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. కానీ అవకాశాలు మాత్రం రాలేదు. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సరసన ఈ ముద్దుగుమ్మ అఖండ సినిమాలో నటించింది. 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించడమే కాకుండా బాలయ్య సినీ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా కూడా రికార్డు అందుకుంది.

ఒకప్పుడు కంచె సినిమాలో చాలా హోమ్లీ గా కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు పూర్తి గ్లామర్ గా కనిపిస్తూ అందరిని ఆకట్టుకుంటోంది. తాజాగా మరొకసారి అందాలు ఆరబోసి రచ్చ చేసింది అని చెప్పాలి. అసలే ఎండాకాలం పైగా ఎండలు మండిపోతుంటే ఈమె మాత్రం వేడి పెంచేలా ఫోటోలకు ఫోజులిస్తున్న తీరు అందరిని మరింత అలరిస్తోందని చెప్పవచ్చు. నడిరోడ్డుపై వీధుల్లో పొట్టి నిక్కర్లో తిరుగుతూ యువతను కవ్విస్తోంది. తాజాగా ముంబై ఎయిర్పోర్టులో మెరిసిన ఈమె అక్కడి వీధుల్లో చిమ్మ చీకట్లో ఫ్లడ్ లైట్ లా వెలిగిపోతోంది. ఇక థండర్ థైస్ అందాలు చూపిస్తూ చిరునవ్వులు చిందిస్తున్న ఈ ముద్దుగుమ్మ టాప్ టు బాటమ్ హాట్ లుక్ తో యువతను అలరించింది. మొత్తానికైతే ఈమె షేర్ చేసిన ఫోటోలు నెట్ లో వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news