అబ్బాబ్బా ప్రగ్యా.. మదిలో వీణలు మోగిస్తుంది..!

-

మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా కంచె సినిమాతో లైం లైట్ లోకి వచ్చింది పగ్యా జైశ్వాల్. ఆ సినిమాలో ఆమె అందం అభినయం తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. స్టోరీ సెలక్షన్స్ లో సరైన డెశిషన్స్ తీసుకోలేకపోయినా ప్రగ్యా జైశ్వాల్ ప్రాస్తుతం సోలో ఛాన్సుల కన్నా సైడ్ రోల్స్ చేస్తూ వస్తుంది. ఇక అవకాశం ఉన్నపుడల్లా తన అందాలకు పనిచెబుతూ హాట్ ఫోటో షూట్స్ తో తన ఫాలోవర్స్ ను అలరిస్తుంది ప్రగ్యా.

కెరియర్ హిట్ ట్రాక్ లో ఉన్నా లేకున్నా హీరోయిన్స్ తమ ఫోటో షూట్స్ తో క్రేజ్ తెచ్చుకుంటారు. మొన్నటిదాకా బాలీవుడ్ లోనే ఉండే ఈ హంగామా సౌత్ కు పాకింది. చేతిలో సినిమాలు ఉన్నా లేకున్నా సరే ఫోటో షూట్స్ తో పిచ్చెక్కించేస్తారు. లేటెస్ట్ గా ప్రగ్యా ఉల్లిపొర లాంటి దుస్తులతో మదిలో వీణలు మ్రోగేలా చేస్తుంది.

సరైన అవకాశాలు రావాలే కాని అమ్మడు స్టార్ హీరోయిన్ అవ్వాల్సింది. తన ఓర చూపులతో ప్రేక్షకులకు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రగ్యా రానున్న రోజుల్లో అయినా మంచి ఛాన్సులు దక్కించుకోవాలని ఆశిద్దాం. చిరంజీవి 151వ సినిమాగా వస్తున్న సైరా నరసిం హా రెడ్డి సినిమాలో కూడా ఓ పాత్ర కోసం ప్రగ్యాను సెలెక్ట్ చేశారు దర్శక నిర్మాతలు.

Read more RELATED
Recommended to you

Latest news