హద్దులు మీరి మొత్తం చూపించేస్తున్న ప్రణీత సుభాష్..!

-

ప్రముఖ హీరోయిన్ ప్రణీత సుభాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈమె గ్లామర్ షో చేయడంలో బౌండరీలు దాటేసిందనే చెప్పాలి. పెళ్లయి , పాప పుట్టిన తర్వాత మరింత బోల్డ్ గా ఫోటోషూట్ చేస్తూ యువతను ఉర్రూతలూగిస్తోంది. ఇకపోతే పబ్లిక్ ఈవెంట్లో కూడా ప్రణీత సుభాష్ హాట్ లుక్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయిందని చెప్పాలి. మరి సినిమా కెరియర్ ఆశించిన అంతగా లేకపోయినా సరే వివాహమయ్యాక నటన కొనసాగిస్తోంది. ప్రస్తుతం రామన అవతార అనే కన్నడ చిత్రంలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మలయాళ నటుడు దిలీప్ కుమార్ కి కూడా జోడిగా ఒక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తెలుగులో మాత్రం ప్రణీత ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో చివరిసారిగా నటించింది. గతంలో ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈమె అత్తారింటికి దారేది సినిమాతో బిగ్గెస్ట్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో సెకండ్ హీరోయిన్ గా నటించినప్పటికీ కూడా భారీ విజయం లభించిందని చెప్పాలి. మరోవైపు బాలీవుడ్ లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంది ప్రణీత. అక్కడ రెండు హిందీ సినిమాలు కూడా చేసింది అయితే అక్కడ కూడా కలిసి రాలేదు.

ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడిందని చెప్పాలి. తాజాగా బ్లాక్ డ్రెస్ ధరించి లో అందాలతో పిచ్చెక్కించింది ఈ ముద్దుగుమ్మ. ఒకవైపు ఉప్పొంగే ఎద అందాలను చూపిస్తూనే.. మరొకవైపు థండర్ థైస్ అందాలతో మరింత హొయలు పోయిందని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version